Header Banner

కష్టమైనా తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాని వాయిదా.. త్వరలో ట్రైలర్!

  Sat Jun 07, 2025 09:53        Cinemas

హరి హర వీర మల్లు విడుదలపై చిత్రబృందం అధికారికంగా స్పందించింది. ముందు అనుకున్నట్టుగా ఈ నెల 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోతున్నామని స్పష్టం చేసింది. త్వరలో ట్రైలర్ వస్తుందని, దాంతోపాటే తదుపరి విడుదల తేదీని ప్రకటించనున్నట్టు పేర్కొంది. కష్టమైనా తప్పనిసరి పరిస్థితుల్లోనే సినిమాని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని, ప్రతిష్ఠాత్మకమైన ఈ చిత్రాన్ని మరింత గొప్పగా మలిచేందుకు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని తెలిపింది. పవన్ కల్యాణ్(pawan kalyan) కథా నాయకుడిగా నటించిన చిత్రమిది. ఎం.ఎం.జ్యోతికృష్ణ. క్రిష్ జాగర్లమూడి దర్శకులు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎ. ఎం. రత్నం సమర్పకులు. ఈ సినిమాని మరోసారి వాయిదా వేస్తున్నట్టుగా శుక్రవారం ఓ ప్రకటనని విడుదల చేసింది చిత్రబృందం. సినిమాపై వస్తున్న ఊహాగానాల్ని ఎవ్వరూ నమ్మవద్దని, త్వరలోనే కొత్త విడుదల తేదీపై స్పష్టత వస్తుందని అందులో నిర్మాణ వర్గాలు పేర్కొన్నాయి. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఈ సినిమాని మలుస్తున్నామని తెలిపాయి..

 

ఇది కూడా చదవండి: బక్రీద్ శుభాకాంక్షలతో.. పండుగ ప్రత్యేకతలు ఏమిటి? అసలు ఎందుకు జరుపుకుంటారు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #cinema #pawankalyan #hariharaviramallu #teaser #trailer